Thursday, 5 November 2026

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. ఈ ఉదయానికి 7 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *