Thursday, 5 November 2026

లారీని ఢీకొన్న బొలేరో వాహనం:ఇద్దరి మృతి

కర్నూలు: చాగలమర్రి సమీపంలో జాతీయరహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బొలేరో వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు చిత్తూరు జిల్లా పీలేకు చెందిన కార్తీక్, రషీదగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *