తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి గంట, కాలినడక భక్తులకు గంట, ప్రత్యేక ప్రవేశదర్శనానికి గంట సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 53,227 మంది భక్తులు దర్శించుకున్నారు