Monday, 2 November 2026

తిరుమలలో రద్దీ సాధారణం..

తిరుమల: భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనానికి భక్తులు 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 7 గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు..కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *