విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ ఉదయం 10.30 గంటలకు తుపానుగా మారిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. పెను తుపానుగా మారే అవకాశం ఉంది. చెన్నైకి 1300 కిలోమీటర్ల నైరుతీ దిశలో ప్రస్తుతం ఇది కేంద్రీకృతమై ఉంది.