Tuesday, 3 November 2026

తేనెటీగల దాడికి గురైన ఉపాధి హామీ కూలీలు

గన్నవరం : తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలం జి. పెదపూడి లంకలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్సులో కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి ఏపీవో రెడ్డిబాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *