Wednesday, 4 November 2026

దారి విషయంలో గొడవ…మహిళ ఆత్మహత్య

నెల్లూరు, సెప్టెంబర్ 9 : అనంతసాగరం ఎస్టీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. దారి విషయంలో గొడవ ఓ మహిళ ప్రాణాలను బలితీసుకుంది. దాడి విషయంలో గొడవ సందర్భంగా పొరుగింటి మహిళలు దురుసుగా మాట్లాడటంతో మనస్థాపం చెందిన రత్తమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఇద్దరు మహిళలను అరెస్ట్ చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *