Tuesday, 3 November 2026

ధర్మవరంలో దారుణం

అనంతపురం, ఫిబ్రవరి 28 జ‌నంసాక్షి : జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ కిరాతకుడు తల్లిదండ్రులపై కిరోసిన్‌పోసి నిప్పంటించాడు. విషయం గమనించిన స్థానికులు ఆ దంపతులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *