Friday, 6 November 2026

నవమి వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

కడప, మార్చి 18 : కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లను దేవాదాయశాఖాధికారులు పరిశీలించారు. రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి ప్రసాద్‌, కమిషనర్‌ అనూరాథలు ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లపై ఆలయ అధికారులతో సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *