తిరుమల, జనంసాక్షి: బిజెపి మాజీ అధ్యక్షుడు నితన్ గడ్కరీ ఉదయం శ్రీవెంకటేశ్వర దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్‌డిఏ కూటమి అధికారం చేపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.