Tuesday, 3 November 2026

నిలిచిపోయిన ఖరగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌

శ్రీకాకుళం : ఒడిశాలో సార్వత్రిక సమ్మె కారణంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలన రైల్వేస్టేషన్‌లో విల్లుపురం – ఖరగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పైడిభీమవరం పారిశ్రామిక వాడలో కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *