Tuesday, 3 November 2026

నీటికోసం బోరు వేస్తే గ్యాస్‌ వస్తోంది!

కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం వూట్లగూడెంలో ఇందిర జలప్రభ పథకం కింద వేసిన బోరు వెంట గ్యాస్‌ ఎగదన్నుతోంది. ఉదయం 5గంటలకు బోరు వేయడం ప్రారంభించగా 230 అడుగులు లోతుకు వెళ్లాక బోరు వేయడానికి ఇబ్బంది కలగడంతో ఈపేశారు. వెంటనే గ్యాస్‌ ఎత్తున గ్యాస్‌ ఎగదన్నుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *