Thursday, 5 November 2026

నెల్లూరు-కడప జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్

కడప: నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. 104 మంది ఎర్రచందనం కూలీలను పట్టుకున్నారు. వారి నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే కూలీలంతా శేషాచలం ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న కూలీలుగా గుర్తించారు. కూలీల్లో కొంతమంది మహిళలతో పాటు ప్రధాన స్మగ్లరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు పిఎస్ లో కూలీలను విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *