Tuesday, 3 November 2026

నేటితో ఇన్‌స్టెంట్‌ పరీక్షలు ముగింపు

నెల్లూరు : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలో తృతీయ సంవత్సర డిగ్రీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఇన్‌స్టెంట్‌ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న పరీక్షలను విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రాణాధికారి మురళీమోహన్‌ పర్యవేక్షించారు. ఈ పరీక్షలు విద్యార్థుల సౌలభ్యం కోసం ఏడాది వృథా కాకుండా వెంటనే ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *