Tuesday, 3 November 2026

నేటి నుంచి తిరుమల పద్మావతి పరిణయోత్సవాలు..

తిరుపతి: నేటి నుంచి తిరుమల పద్మావతి పరిణయోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *