విశాఖ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ద్విగిజయ్సింగ్ ఇవాళ విశాఖకు రానున్నారు. విశాఖలో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో దిగ్విజయ్‌సింగ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్‌సింగ్ కలవాలని సీమాంధ్ర నేతలు నిర్ణయించారు. దిగ్విజయ్‌సింగ్ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు.




