పశ్చిమ డెల్టాకు 4012 క్యూసెక్కుల నీటి విడుదల
దుగ్గిరాల: కృష్ణాపశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి 4012 క్యూసెక్కుల నీ టిని సోమవారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకా శం బ్యారేజివద్ద నీటిమట్టం 10.6 అడుగులున్నట్లు తెలిపారు. దుగ్గిరాల సబ్‌డివిజన్ నుంచి కొమ్మమూరు కాల్వకు 1800 క్యూసెక్కులనీరు, రేపల్లెకాల్వకు 1356 క్యూసెక్కులనీరు, తూర్పుకాల్వకు 420 క్యూసెక్కులనీరు, పశ్చిమకాల్వకు 271 క్యూసెక్కులనీరు, నిజాంపట్నంకాల్వకు 372 క్యూసెక్కులనీరు, హైలెవెల్‌ఛానల్‌కు 170 క్యూసెక్కులనీరు విడుదల చేశారు.