Wednesday, 4 November 2026

పసుపుమయమైన విశాఖ

విశాఖ, జనంసాక్షి: ‘వస్తున్నా… మీకోసం’ పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న తెదేపా శ్రేణులు, అభిమానులతో విశాఖ నగరం రద్దీగా మారుతోంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు పార్టీ తోరణాలతో పసుపుమయమయ్యాయి. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులలో కార్యకర్తలు నడరానికి చేరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *