విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద పాలవ్యాన్‌ను ఓ లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ఒకరు గాయపడ్డారు. ఈ సంఘటనలో పాలవ్యాన్‌లో ఉన్న పాలు నేల పాలయ్యాయి.