Wednesday, 4 November 2026

పీజీ మెడికల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ, విజయవాడ : 2013-14 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ మెడికల్‌ (ఎండీ/ఎంఎస్‌) ప్రవేశాలకు సంబంధించి మార్చి 17న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విజయ వాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు విడుదల చేసింది. ఫలితాలు యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *