Thursday, 5 November 2026

పుత్తూరు సీఐ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే రోజా ధర్నా

తిరుపతి: పుత్తూరు సీఐ కార్యాలయం వద్ద వైసీపీ ఎమ్మెల్యే రోజా ధర్నా చేపట్టారు. అకారణంగా తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని నిరసన వ్యక్తం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *