పురుగుమందు తాగి వృద్ధుని ఆత్మహత్య

గుంటూరు: ఎడ్లపాడు మండలం జగ్గాపురంలో దారుణం జరిగింది. స్థలవివాదం ఒక ప్రాణాన్ని తీసింది. రామచంద్రయ్య అనే వృద్ధుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థలవివాదంలో రామచంద్రయ్యను పోలీసులు స్టేషన్‌లో కూర్చొబెట్టారు. ప్రత్యర్థులకు ఫోలీసులు సహాయం చేస్తున్నారని భావించిన రామచంద్రయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.

తాజావార్తలు