Tuesday, 3 November 2026

పుష్కరాల్లో హెడ్‌‌కానిస్టేబుల్ మ‌ృతి

విజయవాడ: పుష్కరాలలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌కు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి చెందాడు. మృతుడి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడు కాకినాడకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఏఎన్‌.ప్రసాద్‌‌గా పోలీసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *