Tuesday, 3 November 2026

పెద్దపర్తికుంటలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు : జిల్లాలోని గుడుపల్లి మండలం పెద్దపర్తికుంటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో సాగుచేస్తున్న టమాటా, బీన్సు పంటలను 15 ఏనుగులు ధ్వంసం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *