ప. గో. జిల్లా, జనంసాక్షి: కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం వద్ద బృందంతో వెళ్తుదన్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందాగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.




