Wednesday, 4 November 2026

పోలీసుల వైఖరిపై నీళ్లట్యాంకుపైకి ఎక్కి నిరసన

పశ్చిమగోదావరి, సెప్టెంబరు 9 : నల్లజర్ల మండలం సింగరాజుపాలెంలో తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రాజేంద్రప్రసాద్‌ అనే వ్యక్తి నీళ్లట్యాంకు పైకి నిరసన తెలిపారు. నీళ్లట్యాంకు పైకి ఎక్కిన రాజేంద్రప్రసాద్‌ను కిందకు దిగాలని ప్రజలు కోరినా రాలేదు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *