Wednesday, 4 November 2026

ప్రతి ఇంట్లో రామాయణం, మహాభారతం ఉండాలి: లక్ష్మీ నారాయణ

అనంతపురం: స్వచ్ఛంధ సంస్థలన్నీ ఒకే తాటిపైకి వచ్చి పనిచేసినప్పుడే సమాజానికి నిజమైన సేవ అందుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ… ఇంట్లో అమ్మ చెప్పే పాఠాలతోనే అవినీతి నిర్మూలన మొదలుకావాలన్నారు. ప్రతి ఇంట్లో వేమన, సుమతి శతకాలు ఉంచినప్పుడే అదర్శమైన మనుషులు తయారవుతారన్నారు. ఇంట్లో సినిమా డీవీడీలకు బదులుగా రామాయణం, మహాభారతం ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *