Thursday, 5 November 2026

ప్రత్యేక హోదా కోసం గుంటూరులో ఆందోళన

గుంటూరు, (మార్చి, 11): ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గుంటూరులో సీపీఐ పార్టీ ఆందోళన చేపట్టింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ.. విభజన అనంతరం ఏపీకి అన్యాయం జరుగుతోందన్నారు. అన్ని విధాలుగా నష్టపోతున్న రాషా్ట్రనికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *