Monday, 2 November 2026

ప్రయాణీకుల ఆందోళనతో నిలిచిన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌

శ్రీకాళహస్తి : ప్రయాణీకుల ఆందోళనతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి యల్లకారు. మధ్య కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో యాతలూరు వద్ద రైలు నుంచి ఓ ప్రయాణీకుడు జారీ కింద పడిపోయాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణీకులు పట్టాలపై ఆందోళనకు దిగారు. దీంతో అధికారులతో రైలును నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *