Wednesday, 4 November 2026

ప్రశ్నపత్రంతో పరారైన ఇంటర్‌ విద్యార్థి

కర్నూల్‌, జనంసాక్షి: ఇంటర్‌ విద్యార్థి ఆడ్వాన్స్‌డ్‌ ప్రథమ సంవత్సరం పరీక్ష రాస్తూ ఓ విద్యార్థి ప్రశ్నాపత్రంతో పరారీ అయ్యాడు. ఈ ఘటన కర్నూల్‌లోని నారాయణ కళాశాలలో జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *