Thursday, 5 November 2026

ప్రేమకోసం తల్లిని చంపిన కొడుకు అరెస్టు

విశాఖపట్నం : ప్రేమ వ్యవహారం కోసం తల్లిని చంపిన కొడుకును విశాఖపట్నంలోని గాజువాక పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆర్థిక లావాదేవీలు, ప్రేమ వ్యవహారం కారణంగానే అతడు ఈ హత్యకు పాల్పడినట్లు డీసీసీ రాంగోపాల్ నాయక్ తెలిపారు.

తన తల్లి వద్ద ఉన్న 7 తులాల బంగారం అమ్మి విదేశాలకు వెళ్లేందుకు రాజశేఖర్ ప్రయత్నించాడని ఆయన చెప్పారు. మృతురాలి కుమార్తె అనుమానంతో తమకు ఫిర్యాదు చేయడంతో రాజశేఖర్ మీద నిఘా పెట్టి అతడిని పట్టుకున్నట్లు ఆయన వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *