Monday, 2 November 2026

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

కంచిలి, శ్రీకాకుళం: పురుగుల ముందు తాగి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని జలంత్ర మాణిక్యపురంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంటకు సోంపేట సామాజిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *