Tuesday, 3 November 2026

ప్రేమించి.. పెళ్లికి నిరాకరించాడని…

నెల్లూరు : జిల్లాలోని కావలిలో దారుణంగా జరిగింది. ఓ యువకుడి మోసాని యువతి బలి అయింది. డీబీఎస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మాధవి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుంది. భాను అనే యువకుడు ప్రేమించి..పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొంది. మాధవి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *