కడప : కడప జిల్లాలోని 20 ప్రైవేటు పాఠశాలల్లో బుధవారం నాలుగు విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అధిక ఫీజులు, గుర్తింపులేని పాఠశాలలు, సౌకర్యాలు లేమిపై విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు.