ప్రైవేట్ ఉద్యోగుల చేతివాటం…అరెస్ట్

 

కాకినాడ: ప్రైవేట్ ఉద్యోగుల ఘరానా మోసం కాకినాడలో కలకలం రేపింది. సీఎంఎస్ సంస్థ స్థానిక ఏటీఎంలలో నగదు పెట్టే కాంట్రాక్టును నిర్వహిస్తుంది. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మోసానికి పాల్పడ్డాడు.

ఏటీఎంలో పెట్టాల్సిన పది లక్షల రూపాయలతో అతడు ఉడాయించారు. దీంతో సీఎంఎస్ సంస్థ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దుర్గా ప్రసాద్తో పాటు మరో ఇద్దరు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని… ప్రశ్నిస్తున్నారు.

 

తాజావార్తలు