`మంత్రి పార్థసారధి
అనంతపురం : ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి పార్థసారధి తెలిపారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా యాజమాన్యాలు కోర్టుల ద్వారా స్టే తెచ్చుకుంటున్నా యాజమాన్యాయని ఆయన అనంతపురంలో అన్నారు. ఫీజుల నియంత్రణ కోసం అధికారులతో ప్రత్యేక కమిటీ వేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించడాన్ని ప్రచారం చేస్తామని తెలిపారు.




