Tuesday, 3 November 2026

‘బంగారుతల్లి’పై వ్యతిరేకత లేదు

మంత్రి తోట నరసింహం

విజయవాడ : బంగారుతల్లి పథకంపై మంత్రులెవరికీ వ్యతిరేకత లేదని మంత్రి తోట నరసింహం అన్నారు. నిన్న మంత్రివర్గ సమావేశంలో సీనియర్లు సూచనలు మాత్రమే చేశారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *