Wednesday, 4 November 2026

బాపట్లలో వికలాంగుల నిరసన

గుంటూరు : వైకాపా నేత, మాజీమంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వర్గీయులకు వ్యతిరేకంగా బాపట్లలో వికలాంగులు నిరసనకు దిగారు. బాపట్లలో తమకు కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన వికలాంగులను ఉమ్మారెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో వికలాంగులు అందోళనకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *