కృష్ణా: కృష్ణా జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో భూదాన ఉద్యమ ట్రస్ట్ భూముల్లో ఇళ్లు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో పోలీసులు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది.