Tuesday, 3 November 2026

బాలికపై అసభ్య ప్రవర్తన

గుంటూరు: గుంటూరు జీజీహెచ్‌లో బాలికపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు గమనించి యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడిని పాతగుంటూరు వాసిగా గుర్తించారు. అతడు గతంలోనూ పలువురు బాలికలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *