కృష్ణా జిల్లా: కృష్ణజిల్లా అగిరిపల్లి మండలం సీతారాంపురంలో 4 రోజుల క్రితం ఒక బాలిక అదృశ్యమైంది. బాలిక అదృశ్వంపై తల్లిదండ్రులు అగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఈరోజు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు.