Wednesday, 4 November 2026

బాలుడిపై ప్లాస్టిక్‌ కంపెనీ నిర్వాకుల దాష్టీకం

గుంటూరు : ఆటోనగర్‌లోని ఓ ప్లాస్టిక్‌ కంపెనీ నిర్వాహకులు ఓ బాలుడిపై తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు. బంధువులను చూసేందుకు సత్తెనపల్లి నుంచి వెళ్లిన 14 ఏళ్ల రామును చిత్రహింసలు పెట్టారు. ఒళ్లంతా గాయాలు కావడంతో రాము అస్వస్థతకు గురయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *