Monday, 2 November 2026

బుధవారం విశాఖలో సీఎం బాబు పర్యటన..

విశాఖపట్టణం : ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం విశాఖలో పర్యటించనున్నారు. ఇండస్ట్రీయల్ పాలసీ మిషన్ ను బాబు ప్రారంభించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *