Monday, 2 November 2026

బోర్డు తిప్పేసిన హరిప్రియ మెరైన్‌ కంపెనీ

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో హరిప్రియ మెరైన్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఓ ఆక్వా వ్యాపారి రైతులకు రూ. 26 కోట్ల మేర కుచ్చటోపీ పెట్టాడు. దాంతో వ్యాపారి ఇంటి ఎదుట ఆరు జిల్లాల రైతుల వ్యాపారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *