Monday, 2 November 2026

రైతులకు రూ.30 కోట్ల బకాయిలు ఎగ్గొట్టిన ఆక్వా వ్యాపారి

భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా వ్యాపారి రైతులకు రూ. 30 కోట్ల బకాయిలు ఎగ్గొట్టాడు. అక్వా వ్యాపారి చేతిలో మోసపోయిన కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల రైతులు ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఆక్వా వ్యాపారిని నిర్భంధించి పోలీసులకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *