భర్త ఇంటి ముందు భార్య మౌనదీక్ష

 కలువాయి, ఆగస్టు 19 : పెళ్లి అయిన రెండేళ్లకు పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురమ్మని భర్త వేధిస్తున్నాడని ఓ భార్య మౌన దీక్ష చేపట్టిన సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. కలువాయి ఎస్సీకాలనీలో భర్త ఇంటి ఎదుట భార్య భారతి మౌన దీక్ష చేపట్టింది.

తాజావార్తలు