Tuesday, 3 November 2026

భవనం పైకి ఎక్కిన పశువైద్య విద్యార్థులు

కడప జిల్లా : కడప జిల్లా ప్రొద్దుటూరులో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 115 మంది విద్యార్థులు పశువైద్య కళాశాల భవనంపైకి ఎక్కారు. పశువైద్య కళాశాలకు వీసీఐ గుర్తింపు ఇవ్వాలని విద్యార్థులు ఈరోజు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *