రాకపోకలకు అంతరాయం
ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లాలోని పంగూలూరు మండలం ముప్పవరం, బూదవాడలో 100 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు నేలకూలాయి. దాంతో ముప్పవరం, బూదవాడ , ఇంకొల్లు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.




