Thursday, 5 November 2026

భార్యను గొంతుకోసి చంపిన భర్త

చిత్తూరు : కుటుంబ కలహాలతో ఓ భర్త భర్య గొంతుకోసి చంపేసి, తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. గంగవరం గ్రామంలో ఈ దారుణం జరిగింది. కుమార్‌ అనే వ్యక్తి తొలుత తన భార్య గొంతుకోసి హత్య చేశాడు. ఆ తరువాత అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *