ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బస్టాండ్‌లో ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి బుధవారం ఉదయం 22 కాసుల బంగారాన్ని దుండగులు అపహరించుకుపోయారు. దీంతో బాధితురాలు పట్టణ పోలీసులు ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.